బన్నీ మహేష్ కు మళ్లీ పోటీ…

బన్నీ మహేష్ కు మళ్లీ పోటీ...

0
94

సూపర్ స్టార్ మహేష్ బాబు స్టైలిష్ స్టార్ అల్లూరు అర్జున్ తమ సినిమాతో వచ్చే సంక్రాంతికి పోటీ పడుతున్న సంగతి తెలిసిందే… ఇప్పటికే ఇద్దరు హీరోలు ప్రమోషన్స్ లో పోటీ పడుతున్నారు… ఇక మరోసారా నెక్స్ట్ ప్రమోషన్స్ కి ఒకే రోజు ఎంచుకున్నారని ఫిలిం నగర్ గుసగుసలు…

అల వైకుంఠపురంలో సినిమాకు సంబంధించి ఇప్పటికే మూడు పాటలు రిలీజ్ అయ్యాయి.. ఇప్పుడు టీజర్ ను డిసెంబర్ లో రిలీజ్ చేయాలని చూస్తున్నారట.. అయితే సరిగ్గా అదే రోజులు మహేష్ నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు చిత్రం ఫస్ట్ సింగిల్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారట..

నిజానికి బడా హీరోల సినిమాలకు సంబంధించిన అప్ డేట్ వస్తే ఆరోజంతా చర్చలు సాగుతాయి ఇప్పుడు ఒకే రోజు ఇద్దరు బడా హీరోల సినిమాలు ప్రమోషన్స్ కోసం పోటీ పడుతున్నాయి.. ఈ రెండు సినిమాల్లో ఏదో ఒక దానికి ఎఫేక్టే అంటున్నారు…