‘స్లమ్ డాగ్ హస్బెండ్’ నుండి బారాత్ సాంగ్ రిలీజ్-Video

0
79

సంజయ్ రావు, ప్రణవి జంటగా నటించిన చిత్రం ‘స్లమ్ డాగ్ హస్బెండ్’. ఈ సినిమాను టాలీవుడ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ శిష్యుడు డాక్టర్ శ్రీధర్ తెరకెక్కించారు. ఇక తాజాగా ఈ సినిమా నుండి బారాత్ సాంగ్ ను మాస్ మహారాజ రవితేజ విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..బారాత్ పాట బాగుందని, సినిమా కూడా బాగుంటుందన్నారు. పాటతో పాటు సినిమా హిట్ కావాలని మూవీ యూనిట్ కు విశేస్ తెలిపారు. లచ్చి గాని పెళ్లి అంటూ సాగే ఈ పాట అందరిని ఆకట్టుకుంటుంది.

సాంగ్ చూడడానికి కింది లింక్ ను క్లిక్ చేయండి.

https://www.youtube.com/watch?v=IwQ17oT14YI