టాలీవుడ్ లో సాయిపల్లవికి ఉన్న క్రేజ్ చెప్పాల్సిన అవరం లేదు… వరుణ్ తేజ్ హీరో గా శేఖర్ ఖమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఫిదా ఈ సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది సాయిపల్లి… ఫస్ట్ మూవీ హిట్ అవ్వడంతో ఈ ముద్దుగుమ్మకు వరుసగా అవకాశాలు వస్తున్నాయి…
సాయి పల్లవి ప్రస్తుతం శేఖర్ ఖమ్ముల దర్శకత్వంలో వస్తున్న లవ్ స్టోరీలో చైతన్యకు జంటగా నటిస్తోంది… ఈ మూవీ తర్వాత నాని తదుపరి చిత్రం శ్యామ్ సింఘరాయ్ లో నటిస్తోంది… ఈ సినిమా కథ నచ్చడంతో హైబ్రిడ్ పిల్ల గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట….
ఈచిత్రంలో నటించేందుకు సాయిపల్లవి రెండు కోట్లు పారితోషకం తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి… ఈ చిత్రం సితార ఎంటర్ టైన్మెంట్ తీసుకుంటున్నట్లు వార్తులు వస్తున్నాయి… కాగా వచ్చే ఏడాది షూటింగ్ స్టార్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి…