సెంటిమెంట్ కు భయపడుతున్నా మహేష్ బాబు

సెంటిమెంట్ కు భయపడుతున్నా మహేష్ బాబు

0
90
Mahesh Babu

తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక్కొక్కరికి ఒక్కో సెంటిమెంట్ పైకి మాత్రం తమకు ఎలాంటి సెంటిమెంట్లు ఉండవని చెబుతున్నప్పటికీ లోపల మాత్రం కొన్ని బ్యాడ్ సెంటిమెట్లకు భయపడుతుంటారు… అయితే ఇప్పుడు ప్రిన్స్ మహేష్ బాబు అదే భయంతో ఉన్నారట…

ఆ భయం ఎంటంటే సంక్రాంతి సెంటిమెంట్…. గతంలో మహేష్ బాబు హీరోగా నటించిన బిజినెస్ మాన్ ఒక్కుడు, సీతమ్మవాకిట్లో సిరిమల్లే చెట్ల వంటి చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టగా టక్కరి దొంగా వన్ నేనొక్కడినే..వంటి చిత్రాలు సక్సెస్ కాలేకపోయాయి..

నేనొక్కడినే సినిమా తర్వాత సంక్రాంతి ఫెస్టువల్ కు మహేష్ ఎలాంటి సినిమా వేయలేదు… అయితే ఎట్టకేలకు సరిలేరు నీకెవ్వరు చిత్రం ద్వారా సంక్రాంతికి పోటీ నిలిచారు మహేష్ ..పైకి మాత్రం ఈ సినిమా పై ఫుల్ కాన్ఫ్ డెంట్ గా ఉన్నప్పటికీ లోపల మాత్రం సెంటిమెంట్ భయంతో ఉన్నారట… ఈ సినిమా సక్సెస్ అయితే వచ్చే సంక్రాంతికి కూడా మరో చిత్రం రిలీజ్ చేసి ఛాన్స్ ఉందని సమాచారం…