బాలీవుడ్ లో బంపరాఫర్ కొట్టేసిన బెబమ్మ..

0
107
krithi shetty

టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్న వారిలో కృతి కూడా ఒకరు. ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిసీగా ఉంది ఈ అమ్మడు. మొదటి సినిమాతోనే ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంది. తాజాగా శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు మూవీస్ లో నటించింది.

ప్రస్తుతం బాలీవూడ్ ఎంట్రీ ఇవ్వనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అదికూడా బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ సరసన నటిస్తుందట. శ్యామ్ సింగరాయ్ లో కృతి శెట్టి,సాయిపల్లవి హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. అదే హిందీలోనూ చేయాలని ఆమెను మేకర్స్ సంప్రదించారట. దీనికి  కృతి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన్నట్టు సమాచారం.