బిగ్ ప్రకటన – శ్రీకాంత్ తనయుడితో పెళ్లిసందడి రాఘవేంద్రరావు

-

1996లో విడుదల అయిన పెళ్లి సందడి సినిమా ఎంత సూపర్ హిట్ చిత్రమో తెలిసిందే, అయితే శ్రీకాంత్ కు ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది, ఇప్పటీకీ సాంగ్స్ హిట్ అనే అంటారు, అందరి ఇళ్లల్లో వింటూ ఉంటాం, ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్ర రావు రూపొందించిన ఈ మ్యూజికల్ లవ్ స్టోరీ బాక్సాఫీసు వద్ద సరికొత్త రికార్డులు సృష్టించింది.

- Advertisement -

తాజాగా ఇటీవల రాఘవేంద్రరావు ఓ సినిమా చేస్తున్నాను అని ప్రకటన చేశారు, అయితే పెళ్లిసందడి రీమేక్ చేయబోతున్నారు అని వార్తలు వినిపించాయి, కాని దీనిపై క్లారిటీ అయితే ఇవ్వలేదు, తాజాగా క్లారీటీ వచ్చింది. నాటి పెళ్లిసందడి హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ నటిస్తున్నాడు అని తెలిపారు.

శ్రీకాంత్, ఊహ దంపతుల తనయుడు రోషన్ ఆమధ్య నాగార్జున నిర్మించిన నిర్మలా కాన్వెంట్ చిత్రం ద్వారా హీరోగా పరిచయం అయ్యాడు. . ఆర్కా మీడియా వర్క్స్ సంస్థతో కలసి ప్రముఖ నిర్మాత కె.కృష్ణమోహన్ రావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణ వహించనున్నారు. గౌరి రోణంకి దర్శకత్వం వహిస్తున్న వహిస్తున్నారు, కీరవాణి సంగీతం అందిస్తున్నారు. వచ్చే నెల నుంచి సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...