బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్ దేవి నాగవల్లి సెన్సెషనల్ కామెంట్స్ చేసింది… ఎలిమినేట్ అయిన తర్వాత ఓ ప్రముఖ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ…. మళ్లి వైల్డ్ కార్డ్ ద్వారా బిగ్ బాస్ లో ఎంట్రీ ఇస్తే దేవి వెళ్తుందా లేదా అనే దానిపై ఆమె క్లారిటీ ఇచ్చింది…
- Advertisement -
ప్రస్తుతం కోవిడ్ వల్ల ఆ అవకాశం వస్తుందని తాను అనుకోవటం లేదని చెప్పింది… ఎందుకంటే మళ్లీ 14 రోజులు క్వారంటైన్ లో ఉండటం ఇలా చాలా ఇబ్బందులు ఉంటాయని చెప్పింది ఒక వేళ అవకాశం వస్తే కచ్చితంగా వెళ్తానని చెప్పింది