బిగ్ బాస్ 5 ఈసారి ఇంటి సభ్యులు వీరేనా – వైరల్ అవుతున్న కంటెస్టంట్ పేర్లు?

Big Boos season 5 Contestants names Viral

0
104

బిగ్ బాస్ 5 తెలుగు కోసం అభిమానుల ఎదురుచూస్తున్నారు . ఇక హౌస్ లోకి వచ్చే వారి కోసం ఎంపిక ప్రక్రియ జరుగుతోంది అని వార్తలు వినిపిస్తున్నాయి. అంతా జూమ్ యాప్ వేదికగానే జరుగుతుందని ప్రచారం జరుగుతుంది. సెప్టెంబర్ 5 నుంచి సీజన్ 5 కూడా షురూ కానుందని గత వారం రోజులుగా టాక్స్ నడుస్తున్నాయి. ఇక సెప్టెంబర్ నుంచి సీజన్ 5 మొదలైతే ఇక బుల్లితెరలో సందడి మాములుగా ఉండదు.

మరి కంటెస్టెంట్ల పేర్లు ఇప్పటికే చాలా వినిపించాయి. తాజాగా మరికొన్ని పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అంతేకాదు దాదాపు 20 మందిని సెలక్ట్ చేస్తున్నారని. అందులో ఇద్దరు సీజన్ మధ్యలో హౌస్ లోకి వెళ్లే అవకాశం ఉంటుందని, ఈసారి డిఫరెంట్ గా షో నడిపిస్తారు అని తెలుస్తోంది.

సీనియర్ నటి యమున
సీనియర్ నటి ప్రియ
వరంగల్ వందన
టిక్ టాక్ స్టార్ దుర్గారావు
షణ్ముఖ్ జశ్వంత్
యాంకర్ వర్షిణి
యాంకర్ శివ
శేఖర్ మాస్టర్
ఫన్ బకెట్ భార్గవ్
జబర్దస్త్ వర్ష
కమెడియన్ ప్రవీణ్
సింగర్ మంగ్లీ
హైపర్ ఆది
ఉప్పల్ బాలు
టిక్ టాక్ స్టార్ భాను
టీవీ 9 న్యూస్ యాంకర్ ప్రత్యూష