బిగ్ బాస్ సీజన్ 4కు హోస్ట్ గా ఈ స్టార్ హీరోనే ఫిక్స్

-

బుల్లితెరలో అతిపెద్ద రీయాలిటీ షోగా పేరు తెచ్చుకుంది బిగ్ బాస్… ఈ షో త్వరలో తెలుగులో మొదలు కాబోతుంది… ఈ షోకు సంబంధించి నిర్వాహాకులు సెలబ్రెటీల లిస్ట్ ను రెడీ చేస్తున్నారు… ఇక పనిలో పనిగా ఈ సీజన్ కు హోస్ట్ ను సెలక్ట్ చేసే పనిలో పడ్డారట నిర్వాహకులు…

- Advertisement -

సీజన్ 4 ను నడిపించే బాధ్యత ఎవరు తీసుకుంటారనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది… సీజన్ 4కు సూపర్ స్టార్ మహేష్ బాబు పేరు విపించింది… ఆ తర్వాత నాగార్జున మళ్లీ రంగంలోకి దిగుతున్నట్లు వార్తలు వచ్చాయి…

ఇక రీసెంట్ గా సమంత పేరు ఇప్పుడు విజయ్ దేవరకొండ పేరు బయటకు వచ్చింది… బిగ్ బాస్ సీజన్ కు విజయ్ హోస్ట్ చేస్తే ఆ కిక్కే వేరు అంటున్నారు కొందరు… అయితే ఈ షోకు సంబంధించి అధికార ప్రకటన రాలేదు…

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Interview Tips | ఇంటర్వ్యూ కోసం ఇలా సిద్ధం కండి

Interview Tips | ఇంటర్వ్యూకు ముందు: చేయాల్సినవి (Do’s): •అదనపు రెజ్యూమేలు తీసుకెళ్లండి. •కంపెనీ గురించి...

Sheikh Hasina | బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాకి బిగుస్తున్న ఉచ్చు

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్...