బ్రేకింగ్- బిగ్‌బాస్‌ బ్యూటీ సిరికి కరోనా పాజిటివ్‌

Big Boss Beauty Siriki Corona Positive

0
94

దేశంలో కరోనా విజృంభిస్తుంది. సామాన్యులతో పాటు సినీ తారలు ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. తాజాగా బిగ్‌బాస్‌ బ్యూటీ సిరి హన్మంత్ కు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. ఈ విషయాన్ని సిరి తన స్వయంగా ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా వెల్లడించింది. స్వల్ప లక్షణాలతో కరోనా పాజిటివ్‌గా తేలిందని సిరి ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చింది.