• వార్త‌లు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • ప్రపంచం
    • క్రైమ్
  • మూవీస్
  • లైఫ్ స్టైల్
    • ఫుడ్
    • భక్తి
    • రిలేషన్ షిప్
    • హెల్త్
  • రాజకీయం
  • స్పోర్ట్స్
  • జాబ్స్ & ఎడ్యుకేషన్
  • Web Stories
  • More
    • జనరల్
    • వైరల్
    • టెక్నాలజీ
Search
వార్త‌లు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయం హెల్త్ భక్తి వైరల్ టెక్నాలజీ
Logo
Logo
Facebook
Instagram
Twitter
Youtube
  • వార్త‌లు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • ప్రపంచం
    • క్రైమ్
  • మూవీస్
  • లైఫ్ స్టైల్
    • ఫుడ్
    • భక్తి
    • రిలేషన్ షిప్
    • హెల్త్
  • రాజకీయం
  • స్పోర్ట్స్
  • జాబ్స్ & ఎడ్యుకేషన్
  • Web Stories
  • More
    • జనరల్
    • వైరల్
    • టెక్నాలజీ
Home మూవీస్ వచ్చేసింది – బిగ్ బాస్ 5 స్టార్ట్ కానుంది : లోగో ఇదే
  • మూవీస్

వచ్చేసింది – బిగ్ బాస్ 5 స్టార్ట్ కానుంది : లోగో ఇదే

By
Alltimereport
-
August 2, 2021
0
193
Facebook
Twitter
Pinterest
WhatsApp
    Bigg Boss

    బిగ్ బాస్ ఈ ఏడాది ఉంటుందా ఉండదా. అసలు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఇది కోట్లాది మందికి ఉన్న ప్రశ్న. ఈ కరోన సమయంలో అసలు బిగ్ బాస్ ఉంటుందా ఉండదా అనే అనుమానం చాలా మందికి ఉంది. ముఖ్యంగా తెలుగు బుల్లితెరపై అతిపెద్ద రియాల్టీ షో అంటే బిగ్ బాస్ అనే చెప్పాలి. ఇంత ఫేమ్ తెచ్చుకుంది ఈ షో.

    ఇక నాలుగు సీజన్లు అయ్యాయి ఐదో సీజన్ స్టార్ట్ కానుంది. తాజాగా దీనిపై క్లారిటీ ఇచ్చేసింది బిగ్ బాస్ టీమ్. బిగ్ బాస్ సీజన్-5 కొత్త లోగోను నిర్వాహకులు విడుదల చేశారు. స్టార్ మా చానల్ విడుదల చేసిన ఈ కొత్త లోగో మరింత ఆకర్షణీయంగా కనిపిస్తోంది. ఈసారి సీజన్ 5 సరికొత్తగా డిజైన్ చేస్తున్నారు అంటున్నారు.

    అంతేకాదు సెప్టెంబర్ లో షో ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. బిగ్ బాస్-5 కంటెస్టెంట్లకు సంబంధించి ఇప్పటికే అనేక పేర్లు వినిపిస్తున్నాయి. ఇక హోస్ట్ గా నాగ్ ఉంటారా వేరే వారు వస్తారా అనేది కూడా క్లారిటీ రావాల్సి ఉంది.

    • TAGS
    • big boss
    • big boss 4
    • big boss 5
    • big boss 5 when will start
    • big boss final
    • big boss logo
    Facebook
    Twitter
    Pinterest
    WhatsApp
      Previous articleమురుగైన ఛానెల్ లో యాంకర్ పై వేధింపులు : కొత్త ట్విస్ట్
      Next articleఅదృష్ట జంట – ఒకేసారి నలుగురికి జన్మనిచ్చిన మహిళ
      Alltimereport

      RELATED ARTICLESMORE FROM AUTHOR

      Mahesh Babu

      బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

      Chhaava

      OTT కి ఛావా, కోర్ట్ సినిమాలు… ఏ ప్లాట్ ఫామ్ లోనో తెలుసా?

      Samantha

      Samantha | సక్సెస్ అంటే విజయాలే కాదు.. సమంత

      Sign in
      Welcome! Log into your account
      Forgot your password? Get help
      privacy policy
      Password recovery
      Recover your password
      A password will be e-mailed to you.

      LEAVE A REPLY

      Log in to leave a comment

      Logo

      © Reserved to All Time Report
      Designed & Developed By SLASH MEDIA AND TECHNOLOGIES

      Facebook
      Instagram
      Twitter
      Youtube