మొత్తానికి సోమవారం వచ్చింది అంటే వాడీ వేడి నామినేషన్ల పర్వం బిగ్ బాస్ హౌస్ లో జరుగుతుంది, మరి ఈసారి ఈ వారం చాలా మంది హౌస్ లో నామినేట్ అయ్యారు, మిర్చి దండ వారి మెడలో వేసి ఎవరిని నామినేట్ చేస్తున్నామో చెప్పాలి, అంతేకాదు దానికి కారణం కూడా చెప్పాలి.
- Advertisement -
ఇందులో చాలా మంది మెహబూబ్ ని నామినేట్ చేశారు, అయితే కెప్టెన్ సోహైల్ కి ఓ ప్రత్యేక అధికారం ఇవ్వడంతో ఈ వారం కెప్టెన్ సోహైల్ మోహబూబ్ ని నామినేషన్ నుంచి సేవ్ చేశాడు, మరి ఈ వారం నామినేషన్లో ఉన్న వారు వీరే, మీ అభిప్రాయం ఎవరు ఈ వారం ఎలిమినేట్ అవుతారు అని భావిస్తున్నారు. కామెంట్ చేయండి. ( ఇది అధికారిక పోల్ కాదు )
అరియానా
అభిజిత్
మోనాల్
కుమార్ సాయి
అఖిల్
నోయల్
లాస్య
హారిక
దివి