బ్రేకింగ్ న్యూస్: iBOMMA యూజర్లకు బిగ్ షాక్..!

0
87

iBOMMA యూజర్లకు బిగ్ షాకిచ్చింది. 9-9–2022 నుండి ఇండియాలో తమ ఆపరేషన్లు పూర్తిగా మూసి వేస్తున్నట్లు ప్రకటించింది. మళ్లీ తిరిగి వచ్చే ఆలోచన లేదు. ఎవరూ కూడా మెయిల్స్ చేయొద్దని సూచించింది.