మూడు రాజధానుల సెగలు మరోసారి హైదరాబాద్ కు తాకాయి… హైదరాబాద్ లోని ఫిలిం ఛాంబర్ ఎదుట విద్యార్థి యువజన జేఏసీ నేతలు నిరసనలకు దిగారు…. అమరావతికి మద్దతుగా తెలుగు చిత్రపరిశ్రమ తరలి రావాలని డిమాండ్ చేస్తూ నిరసనలు చేశారు…
అమరావతిని రాజధానిగా ప్రభుత్వం ప్రకటన చేయాలని నిరసనలు చేశారు విద్యార్థి నేతలు.. వెనుకబడిన ఉత్తరాంధ్ర రాయలసీమతో పాటు ప్రకాశం జిల్లాను కూడా అభివృద్ది చేయాలని ఆందోళన చేశారు… అంతేకుదు అమరావతి రైతుల డిమాండ్స్ అన్నింటికి చిత్ర పరిశ్రమ మద్దతు తెలపాలని కొరారు…
కాగా మూడు రాజధానులకు వ్యతిరేకంగా రాజధాని రైతులు గత 50 రోజుల నుంచి నిరసనలు తెలుపుతున్న సంగతి తెలిసిందే… వారికి మద్దతుగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అలాగే జనసేన, వామపక్షాలు నిలిచాయి…