Flash- ఆ హీరోకు బిగ్ షాక్..రూ 400 కోట్ల ఆస్తుల జప్తు

Big shock to that hero .. Rs 400 crore assets confiscated

0
91

టాలీవుడ్ లో పలు సినిమాల్లో హీరోగా నటించిన వ్యాపారవేత్త సచిన్ జోషి కి ఊహించని షాక్ తగిలింది. ప్రముఖ వ్యాపారవేత్త సచిన్ జోషి ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడి) జప్తు చేసింది. మనీలాండరింగ్ కేసులో భాగంగా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఈ చర్యలకు పాల్పడినట్లు సమాచారం అందుతోంది.