బిగ్ బాస్ అఖిల్ ఆనందానికి అవదులు లేవు – ఏం జరిగిందంటే

-

బిగ్ బాస్ హౌస్ లో మోనాల్ ఎలా సేవ్ అవుతోంది అనేది ఇప్పటికీ ఎవరికి అర్ధం కావడం లేదు, ఆమె టాస్కులు పెద్ద చేయదు, పెద్దగా తెలుగు రాదు, సో గ్లామర్ రిలేషన్ మసాలా కంటెంట్ కోసం ఆమె సేవ్ అవుతోంది అనేది అందరికి తెలుస్తోంది, మరో పక్క గత రెండు వారాలుగా ఆమె గురించి ఎలిమినేషన్ లో సేవ్ అయిన తర్వాత అనేక కామెంట్లు వచ్చాయి.

- Advertisement -

అయితే గత వారం సేవ్ అయింది కాని ఈవారం ఆమె బయటకు వెళుతుంది అని చాలా మంది అనుకున్నారు, కాని ఊహించని విధంగా ఈ వారం దివి హౌస్ నుంచి బయటకు వెళ్లింది.ఇలాగే గతవారం కుమార్ సాయి బలి అయ్యాడు అని అందరూ అన్నారు,

ఈ వారం మాత్రం దివి బలైంది అంటున్నారు నెటిజన్లు, అసలు దీనిపై బిగ్ బాస్ ఏదో ఓకటి చెప్పాలి అని ఏకంగా సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి. ఇక మోనాల్ సేవ్ అయింది అని తెలిసిన తర్వాత అఖిల్ ఎక్స్ ప్రెషన్స్ గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది, అసలు అఖిల్ మోనాల్ కోసమే హౌస్ లో ఉన్నాడా అనేంతగా ఉంది అంటున్నారు అందరూ.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

The Raja Saab | ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. సంక్రాంతికి స్పెషల్ సర్ప్రైజ్

స్టార్ హీరో ప్రభాస్(Prabhas) అప్ కమింగ్ మూవీవ్ లో రొమాంటిక్ కామెడీ...

Maha Kumbh Mela | మహా కుంభమేళాలో మరో ఆధ్యాత్మిక అద్భుత ఘట్టం

మహా కుంభమేళా(Maha Kumbh Mela)లో మరో ఆధ్యాత్మిక అద్భుతం ఆవిష్కృతం కానుంది....