కొత్త షోతో రెడీ అవుతున్న బిగ్ బాస్ అవినాష్

-

జబర్ధస్త్ అనే ప్రోగ్రామ్ చాలా మందికి మంచి ఫ్లాట్ ఫామ్ అయింది.. దీని ద్వారా చాలా మంది కమెడియన్స్
వెలుగులోకి వచ్చారు. ఇప్పుడు ఈ ప్రొగ్రామ్స్ తో పాటు పలు సినిమాలు చేస్తున్నారు .. చాలా బిజీ ఆర్టిస్టులు అయ్యారు, అయితే ఇందులో ముక్కు అవినాష్ కూడా ఒకరు, ఆయన జబర్ధస్త కు గుడ్ బై చెప్పి ఇటీవల బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 లోకి ఎంట్రీ ఇచ్చారు.

- Advertisement -

మొత్తానికి ఆయన పదమూడు వారాలు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నాడు, అయితే అతనికి మంచి సపోర్ట్ లభించింది, పైగా ఇంటిలో మంచి కామెడీ చేసి అందర్నీ ఎంటర్ టైన్ చేశాడు, అయితే ఇక బయటకు వచ్చిన అవినాష్ కి మళ్లీ జబర్ధస్త్ లోకి వెళ్లే ఛాన్స్ లేకుండాపోయింది.

తాజాగా ఆయన మాటీవీకి దగ్గరయినట్లు తెలుస్తోంది. ఇందులో త్వరలో ఓ షో రానుందట, ఇది అవినాష్ లీడ్ చేయనున్నారు అని తెలుస్తోంది . ఇక టీమ్ లీడర్ గా అదరగొట్టేందుకు మరో కొత్త షోతో అవినాష్ మన ముందుకు రానున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి… ఇది ఆయన అభిమానులకి చాలా ఆనందంగా ఉంది, మరి చూడాలి ఇది ఎంత వరకూ నిజమో దీనిపై ఇంకా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Devendra Fadnavis | ‘శంభాజీని చరిత్రకారులు మరిచారు’

Devendra Fadnavis - Chhaava | మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ...

Champions Trophy | సౌత్ఆఫ్రికాపై కివీస్ ఘన విజయం

ఛాంపియన్ ట్రోఫీ-2025(Champions Trophy) రెండో సెమీఫైనల్స్‌లో న్యూజిల్యాండ్ ఘటన విజయం సాధించింది....