బిగ్ బాస్ 4లో ఈ అందాల ముద్దుగుమ్మ‌ల‌కు ఛాన్స్ ?

బిగ్ బాస్ 4లో ఈ అందాల ముద్దుగుమ్మ‌ల‌కు ఛాన్స్ ?

0
103

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగులో కూడా ఎంతో క్రేజ్ తెచ్చుకుంది, అయితే ఈసారి నాల్గోవ సీజ‌న్ కు ఎవ‌రు వ‌స్తున్నారు అనేది మాత్రం ఇంకా స‌స్పెన్స్ గానే ఉంది, అయితే బిగ్ బాస్ లో ఈసారి చాలా స‌రికొత్త‌గా ప్లాన్ చేస్తున్నారు అని తెలుస్తోంది.

అందుకే కంటెస్టెంట్స్ పేర్లు చాలా వినిపిస్తున్నాయి, హోస్ట్ కూడా ఈసారి రీపీట్ చేయ‌రు అని అంటున్నారు, స‌రికొత్త వ్య‌క్తికి ఛాన్స్ వ‌స్తుంది అంటున్నారు, అయితే తాజాగా ఈసారి హాట్ బ్యూటీస్ కూడా బిగ్ బాస్ హౌస్ లో సంద‌డి చేయ‌నున్నారు అని వార్త‌లు వ‌స్తున్నాయి.

తాజా సమాచారం ప్రకారం పూనమ్ భజ్వాతో నిర్వాహకులు చర్చలు జరిపారట..ముద్దుగుమ్మ హంసా నందినిని కూడా ఈ సీజన్ కోసం సంప్రదించారట. శ్రద్దా దాస్ ను కూడా రంగంలోకి దించాలని నిర్వాహకులు ఆలోచ‌న చేస్తున్నారు అయితే క‌చ్చితంగా వీరిలో ఒక‌రు అయినా వ‌స్తారు అని టాలీవుడ్ టాక్.