బిగ్ బాస్ – ఫైనల్ ఓటింగ్ అయిపోయింది ఎవరికి ఎన్ని ఓట్లు

-

తెలుగు బుల్లితెరలో గత 15 వారాలుగా బిగ్ బాస్ చూస్తున్నారు ప్రేక్షకులు… తెలుగు ప్రేక్షకులని ఎంతో అలరించింది ఈ రియాల్టీ షో.. ఇక ఆదివారం షో ఫైనల్ జరుగనుంది, ఇక విజేత ఎవరు అనేదానిపై పెద్ద చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది.. టాప్ 5 కంటెస్టెంట్స్ హౌస్ లో ఉన్నారు, మరి వీరిలో గెలుపు ఎవరిది అనేది చర్చ ఇక శుక్రవారం రాత్రి ఓటింగ్ లైన్లు క్లోజ్ అయ్యాయి.

- Advertisement -

ఇక కోట్లాది ఓట్లు పోల్ అయ్యాయి.. ఈ ఐదు రోజుల్లో.. మరి తాజాగా ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చి ఉంటాయి అనేదానిపై వార్త వినిపిస్తోంది, మరి పోల్ అయిన ఓట్ల బట్టీ ఎవరు ముందు ఉన్నారు అనేది చూస్తే

అభిజిత్ 50.33% శాతం ఓట్లు
అరియానా 16. 87% శాతం ఓట్లు
సోహౌల్ 15.35% శాతం ఓట్లు
అఖిల్ సార్థిక్ 10.39% శాతం ఓట్లు
హారికా 7.06% శాతం ఓట్లతో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి, ఈ ఓట్లు ఎలా ఉన్నా ఇక అభిజిత్ టైటిల్ విన్నర్ అనే చాలా మంది ఫిక్స్ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...

The Raja Saab | ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. సంక్రాంతికి స్పెషల్ సర్ప్రైజ్

స్టార్ హీరో ప్రభాస్(Prabhas) అప్ కమింగ్ మూవీవ్ లో రొమాంటిక్ కామెడీ...