బిగ్ బాస్ సీజన్ 4 ఐదోవారం ఎలిమినేషన్ ఆమెనేట ?

-

బిగ్ బాస్ సీజన్ 4 ఐదోవారం ఎలిమినేషన్ ప్రక్రియ గురించి సోషల్ మీడియాలో తెగ ప్రచారం సాగుతోంది, ఎవరు హౌస్ నుంచి బయటకు వెళతారు అనే దానిపై చాలా మంది కామెంట్లు పోస్టులు పెడుతున్నారు, ఈ వారం ఆట ప్రకారం చూసుకుంటే మొత్తం 9 మంది నామినేషన్లలో ఉన్నారు.

- Advertisement -

అఖిల్, అభిజిత్, నోయల్, సొహైల్, రాజశేఖర్, మోనాల్, లాస్య, సుజాత, అరియానాలు నామినేట్ అయ్యారు. ఈ తొమ్మిది మందిలో ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారు? ఎవరు సేఫ్.. ఎవరికి డేంజర్ అనే విషయానికి వస్తే.. ముఖ్యంగా సుజాత పేరు వినిపిస్తోంది.

సుజాత ఎలిమినేట్ అవుతుందని 44 శాతం మంది పలు ఆన్ లైన్ ఓటింగ్ ఫ్లాట్ ఫామ్స్ తో తెలిపారు, కాయిన్ టాస్క్ తరువాత యాటిట్యూట్ మొత్తం మారిపోయింది అంటున్నారు. ముఖ్యంగా ఆమె వెకిలి నవ్వే ఆమెకు శాపంగా మారింది అని కామెంట్లు వస్తున్నాయి, ఇక తర్వాత అమ్మ రాజశేఖర్ ఉన్నారు, అయితే ఆయన సేఫ్ లో ఉన్నారు అని తెలుస్తోంది. ఇక ఆమె నాగార్జునని బిట్టూ అని పిలవడం కూడా నాగ్ అభిమానులకి నచ్చడం లేదు, పలువురు కామెంట్లు చేస్తున్నారు పోస్టులు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

PM Modi | పాక్‌తో ఎప్పుడూ నమ్మకద్రోహమే: మోదీ

భారత్, పాకిస్థాన్ మధ్య సత్సంబంధాలు ఏర్పడవా, శాంతి నెలకొనదా, ఈ దేశాల...

MLC Kavitha | 13 వేల మంది ఇన్‌వ్యాలిడ్‌ ఎలా అయ్యారు: కవిత

గ్రూప్-1 పరీక్షల ఫలితాలపై ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. వీటిలో తెలుగు...