బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 కి ఏర్పాట్లు – ఆ ఇద్దరికి అప్పుడే ఛాన్సట?

-

గత ఏడాది చివరన బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 ముగిసింది.. అయితే తాజాగా సీజన్ 5 గురించి ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు.. అయితే గత సీజన్ కరోనా వల్ల ఆలస్యంగా స్టార్ట్ అయింది, కాని తాజాగా మాత్రం ఈసారి ఇంకా ముందు స్టార్ట్ చేస్తారు అని తెలుస్తోంది, ఈ ఏడాది మే తర్వాత ఈ సీజన్ 5 ప్రారంభం అవ్వచ్చు అంటున్నారు…ముఖ్యంగా ఈ షోకి గత మూడు సీజన్ల కంటే మరింత హైప్ వచ్చింది.

- Advertisement -

తాజాగా సీజన్ 5 కి ఏర్పాట్లు జరుగుతున్నాయట…ఈ సీజన్కి కూడా నాగార్జున వ్యాఖ్యతగా ఉండబోతున్నట్లు సమాచారం. అలాగే హౌజ్ నుంచి బయటకు వచ్చిన వారిని సొహైల్ ఇంటర్వ్యూ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి, ఇక గత సీజన్ లో రాహుల్ అందరిని ఇంటర్వ్యూ చేశారు ఇప్పుడు సోహెల్ కు ఈ ఛాన్స్ వస్తుందట.

సీజన్ 5 కు సంబంధించి కంటెస్టెంట్లను ఫైనల్ చేసే పనిలో నిర్వాహకులు బిజీగా ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి.. ఈసారి సీనియర్ నటులకి కూడా ఛాన్స్ ఇస్తారట, అంతేకాదు ఇప్పటికే ఓ లేడీ సింగర్ తో మాట్లాడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఢీ నుంచి ఒకరు, జబర్ధస్త్ నుంచి మరొకరిని కూడా ఫైనల్ చేశారు అని బుల్లితెర వర్గాలు మాట్లాడుకుంటున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TTD | తిరుమల అన్నప్రసాదాలపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత...

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...