బిగ్ బాస్ 4 కంటెస్టెంట్ ఫైన‌ల్ లిస్ట్ వ‌చ్చేసింది వీరే

బిగ్ బాస్ 4 కంటెస్టెంట్ ఫైన‌ల్ లిస్ట్ వ‌చ్చేసింది వీరే

0
90

తెలుగులో బిగ్ బాస్ సీజ‌న్ 4 స్టార్ట్ అవ్వ‌నుంది..‌ ఇప్ప‌టికే హోస్ట్ నాగార్జున అని ఫైన‌ల్ అయింది, ప్రొమోలు కూడా సోష‌ల్ మీడియాలో అద‌ర‌గొడుతున్నాయి, నాగ్ హోస్ట్ గా మ‌ళ్లీ సీజ‌న్ 4 స్టార్ట్ అవుతున్న‌ట్లే, అయితే ఇందులో ఈసారి కంటెస్టెంట్స్ ఎవ‌రు అనేది పెద్ద చ‌ర్చ‌, ఇప్ప‌టికే అనేక పేర్లు వినిపించాయి.

తాజాగా హౌస్ ఏర్పాట్లు అన్నీ పూర్తి అయ్యాయట‌, ఈ క‌రోనా స‌మ‌యంలో కంటెస్టెంట్స్ ని 15 రోజులు ప‌రీక్ష‌లు చేసి త‌ర్వాత హౌస్ లోకి పంప‌నున్నారు అని తెలుస్తోంది, మ‌రి తాజాగా ఫైన‌ల్ అయిన వారు వీరే అని తెలుస్తోంది, టేక్ ఏ లుక్.

ర‌ఘు డ్యాన్స్ మాస్ట‌ర్ – భార్య ప్ర‌ణ‌వి సింగ‌ర్
జాహ్న‌వి అలియాస్ మ‌హాత‌ల్లి- భ‌ర్త సుశాంత్
హెచ్ ఎం టీవీ- జోర్దార్ వార్త‌ల యాంక‌ర్ సుజాత‌- ఆమె అస‌లు పేరు శ్రుతి
టిక్ టాక్ స్టార్- అరియానా గ్లోరీ- ఇంట‌ర్వ్యూలు చేస్తూ ఉంటుంది
మోహ‌బూబ్ దిల్ సే- వెబ్ సెల‌బ్రెటీ
సోహైల్ రియాన్- వెబ్ సిరీస్ చేస్తూ ఉంటారు
క‌రాటే క‌ల్యాణి
యాంక‌ర్ లాస్య‌
నందు- సింగ‌ర్ గీతా మాధురి భ‌ర్త‌
నోయెల్
జెమిని యాంక‌ర్ ప్ర‌శాంతి
ఆటో రాంప్ర‌సాద్ లేదా ముక్కు అవినాష్ లేదా జ‌బ‌ర్ధ‌స్ నుంచి ఎవ‌రో ఒక‌రు ఫైన‌ల్ అవుతారు