బిగ్ బాస్ 4 ఈ వారం నామినేషన్ ప్రాసెస్ లో ఉన్న తొమ్మిది మంది వీరే…

బిగ్ బాస్ 4 ఈ వారం నామినేషన్ ప్రాసెస్ లో ఉన్న తొమ్మిది మంది వీరే...

0
127

అక్కనే నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ 4 సెప్టెంబర్ ప్రారంభం అయిన సంగతి తెలిసిందే… చూస్తుండగా ఒక వారం పూర్తి అయింది… హౌస్ లో కంటెస్టెంట్స్ బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ను పాటిస్తూ వాని గేమ్ వారు ఆడుతున్నారు… ఇక గంగవ్వ ఈ సీజన్ కు అట్రక్ట్ గా మారింది… గంగవ్వ బిగ్ బాస్ ఇచ్చి న టాస్క్ ను పాటించలేకపోయినప్పటి ఉదయాన్నే ఎక్ససైజ్ చేస్తూ అభిమానులను అలరిస్తోంది…

మొదటి వారం ఎలిమినేషన్ ప్రాసెస్ లో గంగవ్వ పేరు కూడా ఉన్న సంగతి తెలిసిందే ఐదు మంది కంటెస్టెంట్స్ తో మొదటి ఎలిమినేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది.. అయితే చివరకు సూర్య కిరణ్ ఎలిమినెట్ అయ్యాడు.. ఇక నెక్ట్స్ వీక్ ఎవరెవరు ఎలిమినేషన్ ప్రాసెస్ లో ఉన్నారు… ఎవరు ఎలిమినెట్ అవుతారనే దానిపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది..

తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతోంది… నెక్ట్స్ వీక్ లో గంగవ్వతో పాటు తొమ్మిది మంది ఎలిమినేషన్ ప్రాసెస్ లో ఉన్నారని వార్తలు వస్తున్నాయి.. నోయిల్, మొనాల్ గజ్జర్, సోహైల్, కరాటే కళ్యాణి, అమ్మరాజశేఖర్, కుమార్ సాయి, దేత్తడి హారిక, అభిజిత్ ఉన్నారు…