బిగ్ బాస్ 123 సీజ‌న్ గురించి మీకు ఈ విష‌యాలు తెలుసా ?

బిగ్ బాస్ 123 సీజ‌న్ గురించి మీకు ఈ విష‌యాలు తెలుసా ?

0
94

బిగ్ బాస్ సీజ‌న్ 4 స్టార్ట్ కానుంది, ఇప్ప‌టికే ప్రోమో వ‌దిలారు నిర్వ‌హ‌కులు, అయితే మ‌రి ఈ మూడు సీజ‌న్స్ ఎలా జ‌రిగాయి హోస్ట్ లు ఎవ‌రు టైటిల్ విన్న‌ర్స్ ఎవ‌రు అనేది తెలుసా.. ఓసారి చూద్దాం
బిగ్ బాస్ ఫస్ట్ సీజన్ ప్రారంభం 2017, జూలై న జూనియ‌ర్ ఎన్టీఆర్ హోస్ట్ చేశారు

ఇక కంటెస్టెంట్స్ చూస్తే

అర్చన
సమీర్
ముమైత్ ఖాన్
ప్రిన్స్
సింగర్ మధుప్రియ
జ్యోతి
బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు
సింగర్ కల్పన
మహేష్ కత్తి
కత్తి కార్తీక
శివ బాలాజీ
ఆదర్శ్
హరి తేజ
ధనరాజ్
దీక్ష(వైల్డ్ కార్డ్)
నవదీప్ (వైల్డ్ కార్డ్)
శివబాలాజీ బిగ్ బాస్ సీజన్ 1 విన్నర్‌గా నిలిచి రూ. 50 లక్షల ఫ్రైజ్ మనీ గెలుచుకున్నారు.

బిగ్ బాస్ రెండో సీజన్ ప్రారంభం 2018, జూన్ 10, హోస్ట్ నాని చేశారు
ఇక కంటెస్టెంట్స్ చూస్తే
గీతా మాధురి
అమిత్ తివారీ
దీప్తి
తనీష్
బాబు గోగినేని
భాను శ్రీ
రోల్ రైడా
యాంకర్ శ్యామల
కిరీటి
దీప్తి సునైనా
కౌశల్
తేజస్వి
గ‌ణేష్
సంజనా అన్నే
నూతన్ నాయుడు
నందిని
కౌశల్ బిగ్ బాస్ 2 విన్నర్‌గా గెలిచాడు

మూడో సీజన్.. 2019 జూలై 21న ప్రారంభించారు ఇక నాగార్జున హోస్ట్ చేశారు.
యాంకర్ శివజ్యోతి
టీవీ నటుడు రవికృష్ణ
అశురెడ్డి
జర్నలిస్ట్ జాఫర్
నటి హిమజ
సింగర్ రాహుల్ సిప్లిగంజ్
టీవీ నటి రోహిణి,
కొరియోగ్రాఫర్ బాబా భాస్కర్
పునర్నవి భూపాలం
హేమ
అలీ రజా
మహేశ్ విట్ట
శ్రీముఖి
హీరో వరుణ్ సందేశ్
వితికా షెరు
యాంకర్ శిల్పా చక్రవర్తి వైల్డ్ కార్డ్
సింగర్ రాహుల్ సిప్లిగంజ్ బిగ్ బాస్ సీజన్ 3 విన్నర్ అయ్యారు.