బిగ్ బాస్ హౌస్ లిస్ట్ లో వీరు కూడా

బిగ్ బాస్ హౌస్ లిస్ట్ లో వీరు కూడా

0
118

బుల్లితెరలో ప్రసారం అయ్యే అతిపెద్ద రియాల్టీ షో బిగ్ బాస్ షో… ఈ షోకు రంగం సిద్దం అయింది… ఇప్పటికే సీజన్ 4కు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు నిర్వాహకులు… ఈ షోకు కూడా అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు…

లాక్ డౌన్ నిబంధనలు పాటిస్తూ ఈ షోను ప్రారంభించనున్నారు నిర్వాహకులు… ఈ క్రమంలో హౌస్ లోకి వెళ్లేవారి కొన్ని పేర్లు సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తోంది.. నిర్వాహకులు హౌస్ మెట్స్ పేర్లను అధికారికంగా ప్రకటించలేదు…

అయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం కొన్ని పేర్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.. హీరోయిన్ పూనమ్ బాజ్వా, వడ్లమాని ప్రియ, యామిని భాస్కర్, అపూర్వ, అకిల్ సార్థక్ పేర్లు విపిస్తున్నారు…