బిగ్ బాస్ పై శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు….

బిగ్ బాస్ పై శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు....

0
87

కాస్టింగ్ కౌచ్ పేరుతో టాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనం సృష్టంచిన నటి శ్రీరెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది… నిత్యం సోషల్ మీడియాలో యాక్టవ్ గా ఉన్న ఈ హాట్ బ్యూట్ ఈ సారి బుల్లితెరలో ప్రసారం అయ్యే అతిపెద్ద రియాల్గీ షో బిగ్ బాస్ సీజన్ 4 పై హాట్ కామెంట్ చేసింది…

బిగ్ బాస్ షో అంటే తనకు నచ్చదని చెప్పింది… ఈ షోను తాను అస్సలు చూడనని తెలిపింది.. అందులో పార్టిసిపెట్స్ ఏడుపులు దొంగ ఏడుపులని సంచలన వ్యాఖ్యలు చేసింది…

తనకు బిగ్ బాస్ లో అవకాశం వస్తే వాళ్ల అసలు రంగు బయట పెడతానని చెప్పింది… తనకు ఛాన్స్ వస్తే ఫేక్ కాకుండా రియాట్లీ చూపించేదాన్ని అని చెప్పింది శ్రీ రెడ్డి.,..