బిగ్ బాస్ పోల్ – ఈ వారం ఎవరు హౌస్ నుంచి వెళతారని మీరు భావిస్తున్నారు

బిగ్ బాస్ పోల్ - ఈ వారం ఎవరు హౌస్ నుంచి వెళతారని మీరు భావిస్తున్నారు

0
97

సోమవారం నామినేషన్ల ప్రక్రియ పూర్తి అయింది, ఇక హీట్ హీట్ వాతావరణం కనిపించింది హౌస్ లో.. స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఉన్న అరియానాని ఈసారి చాలా మంది నామినేట్ చేశారు, ఆమె కూడా హౌస్ లో ఇక ఉండలేకపోతున్నా బిగ్ బాస్ నన్ను పంపించెయ్యండి అని కన్నీరు పెట్టుకుంది.

అయితే నామినేట్ అయినా ఆమెకి సోషల్ మీడియాలో చాలా స్ట్రాంగ్ ఫాలోవర్స్ ఉన్నారు, ఈ వారం చాలా మంది అనేక పాయింట్లు చెప్పి నామినేషన్ ప్రక్రియ పూర్తి చేశారు, మరి ఈ వారం మీ ఉద్దేశం ఆటతీరు ప్రకారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అని భావిస్తున్నారు

అరియానా
హారిక
సోహైల్
అభిజిత్
మెహబూబ్
మోనాల్