బిగ్ బాస్ సీజన్ 4లో కీలక మార్పులు… ఆడియన్స్ ఒప్పుకుంటారా… హోస్ట్ గా ఆ హీరోనే ఫిక్స్….

బిగ్ బాస్ సీజన్ 4లో కీలక మార్పులు... ఆడియన్స్ ఒప్పుకుంటారా... హోస్ట్ గా ఆ హీరోనే ఫిక్స్....

0
117

బుల్లితెరలో అతిపెద్ద రియాల్టీ షోగా పేరుతెచ్చుకున్న బిగ్ బాస్ సీజన్ 4 4లో యాజమాన్యం కీలక మార్పులు చేసినట్లు వార్తలు వస్తున్నాయి… సీజన్ 1 కు ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించగా సీజన్ 2కు నాని 3కి నాగార్జున హోస్ట్ గా వ్యవహరించి ఆడియన్స్ ను ఆకట్టుకున్నారు… తాజాగా సీజన్ 4కు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేసింది యాజమాన్యం…

హోస్ట్ గా మళ్లీ నాగ్ వ్యవహరించనున్నారు… అలాగే సెలబ్రిటీల లిస్ట్ ను కూడా రెడీ చేసింది… వెండి తెర బుల్లితెరలో ఫేమస్ అయిన వారు హౌస్ లో ఉండనున్నారు.. గడిచిన ప్రతీ సీజన్స్ లో 100 మందిహౌస్ మెట్స్ ఉండేవారు కానీ కరోనా కారణంగా కుదించినట్లు వార్తలు వస్తున్నాయి..

60 నుంచి 70 వరకు హౌస్ మెట్స్ ఉండే అవకాశాలు ఉన్నాయని గుసగుసలు.. ఎపిసోడ్ తక్కువ అయినా కాన్సెప్ట్ తో రంజుకలిగించే విధంగా ఈసారి ప్లాన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.