బిగ్ బాస్ సీజన్4 కంటెస్టెంట్స్ లిస్ట్…

బిగ్ బాస్ సీజన్4 కంటెస్టెంట్స్ లిస్ట్...

0
96

బుల్లితెరలో అతిపెద్ద రియాల్టీ షోగా గుర్తింపు తెచ్చుకుంది బిగ్ బాస్… ఈ షో కు సంబంధించిన సీజన్ 4 త్వరలో ప్రారంభం కానుంది… కరోనా జాగ్రత్తలు పాటిస్తూ త్వరలో ఈ షోను ప్రారంభించనున్నారు… ఇప్పటివరకు తెలుగులో మూడుషోలో జరిగాయి.. ఫస్ట్ షోకు ఎన్టీఆర్ సెకెండ్ షోకు నాని మూడవ షోకు నాగార్జున హోస్టులుగా వ్యవహరించి తమదైన శైలిలో ప్రేక్షకులను ఆకట్టున్నారు…

ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 4 కు కూడా నాగార్జునే హోస్ట్ గా వ్యవహరించనున్నాడని వార్తలు వస్తున్నాయి.. గంలో ఇండస్ట్రీకి చెందిన పేర్లు బయటకు వచ్చినప్పటికీ చివరకు నాగార్జునే సీజన్ 4కుహోస్టుగా వ్యవహరించనున్నారని వార్తలు వస్తున్నాయి.. ఇక ఇదే క్రమంలో సీజన్ 4కు సంబంధించిన ఒక వార్త వైరల్ అవుతంది…

సింగర్ మంగ్లీ, అలాగే హైదరాబాద్ కు చెందిన హారిక, కొరియోగ్రాఫర్ రఘు దంపతులు హీరో నందు హీరోయిన్ నక్షత్ర, పూనమ్, యామిని, భాస్కర్, సింగర్ సునీత నటుడు అతిద్ అరుణ్ యాంకర్ లాస్య హౌస్ లోకి వెళ్లే లిస్టులో ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి…