సెప్టెంబరు 6న బిగ్ బాస్ ఫైన‌ల్ లిస్ట్ ఇదే

సెప్టెంబరు 6న బిగ్ బాస్ ఫైన‌ల్ లిస్ట్ ఇదే

0
83

తెలుగు బుల్లితెరపై రియాలిటీ షోగా పేరు పొందిన బిగ్ బాస్ 4వ సీజన్ సెప్టెంబరు 6న ప్రారంభం కానుంది… ఈ షో ఎప్పుడు ఎప్పుడా అని అంద‌రూ ఎదురుచూస్తున్నారు డేట్ అయితే వ‌చ్చేసింది, అయితే వైర‌స్ పాజిటీవ్ వ‌చ్చిన వారికి చికిత్స కూడా అందిస్తున్నారు.

సెప్టెంబరు 6వ తేదీ సాయంత్రం 6 గంటలకు బిగ్ బాస్-4 సందడి షురూ కానుంది. అయితే పేర్లు ఫైన‌ల్ అయిన‌ట్లు తెలుస్తోంది, మ‌రి వారు అంద‌రూ హోట‌ల్లో ఉన్నారు అని తెలుస్తోంది, మ‌రి వారు ఎవ‌రో చూద్దాం.

నాగవల్లి -టీవీ9 యాంకర్
మహబూబ్ దిల్సే నటుడు
అరియానా గ్లోరీ ఐడ్రీమ్స్ వెబ్ చానల్ యాంకర్
జోర్దార్ సుజాత హెచ్ఎంటీవీ యాంకర్
సొహైల్ రియాన్ నటుడు
కరాటే కల్యాణి హాస్యనటి
లాస్య – యాంకర్
నోయెల్ సేన్ గాయకుడు
దేత్తడి హారిక యాంకర్
ముక్కు అవినాశ్- జబర్దస్త్ షో నటుడు
గంగవ్వ యూట్యూబ్ మైవిలేజ్ షో ఫేం
అభిజిత్ నటుడు
అమ్మ రాజశేఖర్ దర్శకుడు
మహాతల్లి, ఆమె భర్త షార్ట్ ఫిలిమ్ ఫేమ్
మెనాల్ గజ్జర్ న‌టి