‘బోల్డ్ అండ్ బ్యూటిఫుల్’

'బోల్డ్ అండ్ బ్యూటిఫుల్'

0
93

అందాల భామ రాయ్‌లక్ష్మీ ఓ ఫోటోని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది. ఈ ఫోటోకు ‘మంచి జీవితాన్ని అస్వాదిస్తున్నాను.. అంతా మంచి తరుణమే’ అని ఒక ఇంగ్లిష్ క్యాప్షన్ ఇచ్చింది. అవును.. అందంగా ఉంది.. ఫిట్టుగా ఉంది.. చేతిలో సినిమా అవకాశాలు ఉన్నాయి. ఎంచక్కా బ్యూటిఫుల్ లొకేషన్స్ కు.. వెకేషన్స్ కు వెళ్తూ జీవితాన్ని పూర్తిగా ఆస్వాదిస్తూ ఉంది. ఫుల్ గా జీవితాన్ని ఎంజాయ్ చేసే సమయంలో ఇలాంటి క్యాప్షన్సే పెడతారు కదా. ఫోటో విషయానికి వస్తే డిఫరెంట్ స్టైల్ లో ఉండే బ్లాక్ బికినీ ధరించి స్లిమ్ అయిన అజంతా శిల్పంలా నిలబడింది. బాటమ్ యాంగిల్ నుంచి ఫోటో తీయడంతో స్టాచ్యూ ఆఫ్ సెక్సీనెస్ తరహాలో ఉంది. రింగుల జుత్తు.. బ్లాక్ గాగుల్స్ తో స్టైల్ ను రంగరించింది. ఒక్క గ్రాము కూడా అనవసరమైన ఫ్యాట్ లేకుండా పర్ఫెక్ట్ షేప్ లో ఉంది.. అసలు బికినీ కోసమే జన్మ ఎత్తిందా అనే అనుమానం కూడా జనాలకు వస్తుంది. ఆ రేంజ్ లో అందాల అప్సరసలా ఉంది.

అందుకే ఈ ఫోటో నెటిజన్లకు కూడా తెగ నచ్చింది. ‘బోల్డ్ అండ్ బ్యూటిఫుల్’..’బ్లాక్ బికినీతో చంపేస్తున్నావు’.. ‘సూపర్ హాట్.. స్టన్నింగ్ బ్యూటీ’.. ‘వెంకటలక్ష్మి సెక్సీ బికినీ’ అంటూ కామెంట్లు పెట్టారు.