పెళ్ళికి సిద్దమైన బాలీవుడ్ జంట..

0
97

రణ్ బీర్ కపూర్, ఆలియా భట్ జంట గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వీళ్లిద్దరు నాలుగు సంవత్సరాలుగా ప్రేమలో ఉన్నారు. ప్రస్తుతం ఈ బాలీవుడ్ జంట పెళ్లిపీటలెక్కనుంది. ఇప్పటికే వీరిద్దరి పెళ్లికి ఇరు కుటుంబాలు అంగీకరించాయని తెలుస్తోంది.

కరోనా సంక్షోభం వల్ల వరుస సినిమాల షూటింగ్స్ వల్ల తమ పెళ్లిని వాయిదా వేసుకున్నట్లు వచ్చినట్టు తెలుస్తోంది. ఏప్రిల్ 17న ముంబై లోని ఆర్కే హౌస్ లో వివాహం జరగనున్నట్టు తెలిపింది. ఈ పెళ్ళికి అతితక్కువ మందిని ఆహ్వానిస్తున్నట్టు సమాచారం.