Breaking- పాము కాటుకు గురైన బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్​..ఆందోళనలో అభిమానులు

Bollywood hero Salman Khan has been bitten by a snake

0
88

బాలీవుడ్‌ స్టార్ హీరో సల్మాన్‌ఖాన్‌ పాముకాటుకు గురయ్యారు. సల్మాన్‌ తన కుటుంబానికి దూరంగా పాన్వేల్‌లోని ఫాంహౌస్‌లో ఉంటున్నారు. ఈ క్రమంలో ఆదివారం తెల్లవారుజామున ఆయన్ని పాము కరిచింది. దీంతో, సల్మాన్‌ వ్యక్తిగత సిబ్బంది వెంటనే ఆయన్ని ముంబయిలోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.  విషం లేని పాము కాటువేయడం వల్ల ప్రమాదం తప్పిందని వైద్యులు తెలిపారు. సల్మాన్‌ పాముకాటుకు గురయ్యారని తెలిసి అభిమానులు ఆందోళన చెందుతున్నారు.