మూవీస్ Flash: బాలీవుడ్ స్టార్ హీరో ఇంట విషాదం By Alltimereport - June 18, 2022 0 65 FacebookTwitterPinterestWhatsApp బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న హృతిక్ అమ్మమ్మ పద్మా రాణి ఓంప్రకాష్ ముంబైలో కన్నుమూశారు. దీంతో పలువురు ప్రముఖులు హృతీక్ కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేస్తున్నారు.