బాలీవుడ్ స్టార్ ప్రీతి జింటాకు కవల పిల్లలు

Bollywood star Preity Zinta has twins

0
84

బాలీవుడ్ స్టార్​ ప్రీతి జింతా, ఫైనాన్షియల్ ఎనలిస్ట్ జీన్​ గుడ్​ఇనఫ్ దంపతులు కవల పిల్లలకు తల్లిదండ్రులయ్యారు. సరోగసీ విధానం ద్వారా ఓ పుత్రుడు, పుత్రిక జన్మించారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించింది ప్రీతి. తమ సంతానానికి జై, జియా అనే పేర్లు పెట్టినట్లు తెలిపింది.

మాకు చాలా సంతోషంగా ఉంది. జై జింటా గుడ్​ ఇనఫ్, జియా జింటా గుడ్​ ఇనఫ్​ కవలలను మా కుటుంబంలోకి ప్రేమతో ఆహ్వానిస్తున్నాం.” అని ట్విట్టర్​లో పేర్కొంది ప్రీతి. మెడికల్​ బృందానికి, సరోగసి విధానంతో గర్భం దాల్చిన మహిళకు ధన్యవాదాలు తెలిపింది.