Pathaan controversy – Boycott Trend Targets Shahrukh Khan’s Pathaan controversy: షారుఖ్ ఖాన్, దీపికా పడుకొనే జంటగా నటించిన పఠాన్ సినిమాలోని బేషరమ్ సాంగ్‌ను వ్యతిరేకిస్తూ దేశంలో ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆగ్రాలో పలు హిందు సంస్థలు షారుఖ్, దీపికా దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరిస్తే ఊరుకోమని, స్థానికంగా సినిమాను ఆడనివ్వబోమని హెచ్చరించారు. హిందువుల మనోభావాలను దెబ్బతీయడం బాలీవుడ్‌లో ట్రెండ్ అయిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమాలు కేవలం ఫిక్షనల్ వినోదాన్ని అందించే మాధ్యమాలని, ఏదైనా కమ్యూనిటీని దెబ్బతీసేలా ఉంటే సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వొద్దని సూచించారు.
Pathaan Controversy: దీపికా పడుకొనే, షారుఖ్ లకు బిగ్ షాక్
-