Bhola Shankar | మెగాస్టార్ సినిమాలో బ్రహ్మనందం అతిథి పాత్ర.. డబ్బింగ్ పూర్తి!

-

మెగాస్టార్ చిరంజీవి అప్‌కమింగ్ ప్రాజెక్ట్ భోళా శంకర్(Bhola Shankar). ఈ చిత్రానికి మెహర్‌ రమేశ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్‌ పూర్తయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. చిరంజీవి(Chiranjeevi), కీర్తి సురేశ్‌(Keerthy Suresh) డబ్బింగ్‌ పూర్తి చేశారు. తాజాగా బ్రహ్మానందం(Brahmanandam) డబ్బింగ్‌ పూర్తి చేశారు. ఈ విషయాన్ని దర్శకుడు మెహర్‌ రమేశ్‌(Meher Ramesh) ట్విట్టర్‌ వేదికగా ఫొటోలు షేర్‌ చేసి చెప్పారు.

- Advertisement -

‘‘హాస్య బ్రహ్మ డబ్బింగ్‌ పనులు పూర్తి చేశారు. ఇందులో ఆయన అతిథిగా కీలక పాత్ర పోషించారు. థియేటర్‌లో ఆయన నవ్వులు పూయించడం ఖాయం’’ అని మెహర్‌ పేర్కొన్నారు. కాగా, ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రాంబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ చిత్రం(Bhola Shankar) ఆగస్ట్‌ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. కథానాయికగా తమన్నా నటించింది.

Read Also: రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ ‘మహా భారతం’పై క్లారిటీ

Follow us on: Instagram Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Tirupati తొక్కిసలాట ఘటనలో ఆరుగురు మృతి

తిరుపతి(Tirupati) తోకేసులాట ఘటనలో మృతుల సంఖ్య 6కి చేరింది. మరో 48...

PM Modi | వికసిత్ ఆంధ్రాకి అండగా ఉంటాం… ఏపీకి మోదీ వరాల జల్లు

వికసిత్ ఆంధ్రప్రదేశ్ విజన్ 2047కి కేంద్రం అండగా ఉంటుందని ప్రధాని నరేంద్ర...