Flash: ‘బ్రహ్మాస్త్రం’ ప్రీరిలీజ్​ ఈవెంట్​ రద్దు..నిరాశలో ఎన్టీఆర్ ఫ్యాన్స్

0
83

‘బ్రహ్మాస్త్రం’ చిత్ర ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ రద్దైంది. రామోజీ ఫిల్మ్‌సిటీ వేదికగా శుక్రవారం సాయంత్రం జరగాల్సిన ఈ ఈవెంట్  అనివార్య కారణంగా వేడుక రద్దైనట్లు చిత్ర బృందం సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించింది. ప్రీరిలీజ్‌ ఈవెంట్‌కు ఎన్టీఆర్‌ ముఖ్య అతిథిగా హాజరుకానున్న నేపథ్యంలో చిత్ర బృందం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇప్పుడీ అనూహ్య ప్రకటనతో వారంతా నిరుత్సాహానికి గురయ్యారు.