కోట్లల్లో బ్రహ్మీ ఆస్తులు.. మరి కొడుకుల పరిస్థితి ఏంటీ?

కోట్లల్లో బ్రహ్మీ ఆస్తులు.. మరి కొడుకుల పరిస్థితి ఏంటీ?

0
100

టాలీవుడ్ కమెడియన్, పద్మ శ్రీ అవార్డు గ్రహీత బ్రహ్మానందం. టాలీవుడ్లో ఎంటో క్రేజ్ ఉన్న కమెడియన్ బ్రహ్మానందం. ముద్దుగ బ్రహ్మీ అనికూడా పిలుస్తారు. అయితే బ్రహ్మీ ఆస్తులు దాదాపు 800కోట్లు అని ప్రచారం జరుగుతోంది.
అయితే తండ్రి కోట్ల ఆస్తి పరుడైన కొడుకులకు మాత్రం అసర లేదంట. అవును ఇది నిజం సినీ పరిశ్రమలో అందరూ తమ వారసులను వెండి తెరకు పరిచయం చేసి ఆనందంగా ఉంటే బ్రహ్మీ మాత్రం తమ కొడుకులను గాలికి వదిలేశాడు అని ప్రచారం సాగుతోంది.

పెద్ద కొడుకు గౌతమ్ ఇప్పటికే హీరోగా ఎంట్రీ ఇచ్చిన అతనికి బ్రహ్మీ సపోర్ట్ లేదంట.. అలాగే చిన్న కొడుకు డైరెక్టర్, హీరో అవ్వాలని ప్రయత్నించిన బ్రహ్మీ కనీసం సపోర్ట్ కూడా చేయడం లేదంట.. చిన్న కొడుకు సినిమాల కోసం నిర్మాతలను కూడా కలవడం లేదు. అంతేకాదు తన అస్థికి సంబంధించి చిల్లీ గవ్వకుడా కొడుకుల చేతికి చిక్కకుండా చేశాడంట అందుకని బ్రహ్మీ ఆస్తులు ఉన్నప్పటికీ కొడుకులను పట్టించుకోకుండా గాలికి వదిలే సడని ప్రచారం పెరిగిపోయింది.