బ్రేకింగ్.. బాలీవుడ్ హీరో సుశాంత్ ఆత్మహత్యకేసులో మరో కొత్త ట్విస్ట్….

బ్రేకింగ్.. బాలీవుడ్ హీరో సుశాంత్ ఆత్మహత్యకేసులో మరో కొత్త ట్విస్ట్....

0
102

బాలీవుడ్ స్టార్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసు కొద్దికాలంగా అనేక మలపులు తిరుగుతోంది… సుశాంత్ సింగ్ ప్రియురాలు నటి రియా చక్రవర్తిపై కంగనా టీమ్ తీవ్ర ఆరోపణలు చేస్తోంది.. సుశాంత్ తో ఉన్న పరిచయాన్ని రియా చక్రవర్తి దుర్వినియోగం చేసిందని కంగనా టీమ్ ఆరోపిస్తోంది…

ఇద్దరి మధ్య సంవత్సరంలోపే పరిచయం ఉందని సుశాంత్ రియా చక్రవర్తి ఎంతో నమ్మితే ఆమె మోసం చేసిందని కంగనా టీమ్ ట్వీట్ చేసింది… బాలీవుడ్ ఒక లాబీ సుశాంత్ కెరియర్ ను నాశనం చేస్తే మరో లాబీ అతడిని మానసికంగా వేధించిందని కంగనా టీమ్ ఆరోపిస్తోంది.. అంతేకాదు రియా టూర్ లో సుశాంత్ క్రెడిట్ కార్డ్ వాడినట్లు తెలుస్తోంది…

అంతేకాదు సుశాంత్ కంపెనీలో రియాకు షేర్లు ఉన్నట్లు తెలుస్తోంది… సుశాంత్ బాడీ గార్డ్ లో ఒకరిని తొలగించినట్లుగా విచారణలో తేలింది.. ఈ కేసులు రియాతో పాటు మొత్తం ఐదుగురిని అరెస్ట్ చేశారు పోలీసులు… ఆమెను విచారించేందుకు ఆమెను విచారించేందుకు బీహార్ నుంచి ఒక ప్రత్యేక టీమ్ ముంబాయ్ కి వెళ్లింది…