బ్రేకింగ్ – దేత్తడి హారిక షాకింగ్ నిర్ణయం

-

ఒక పదవి విషయంలో రెండు రోజులుగా అనేక వార్తలు వినిపిస్తున్నాయి తెలంగాణలో, అసలు ఈ నియామకంపై ఇంత వివాదం ఎందుకు అనేలా అందరూ విమర్శలు చేస్తున్నారు సోషల్ మీడియాలో… ఈ వార్తలపై చాలా మంది ప్రశ్నిస్తున్నారు..
తెలంగాణ పర్యాటక శాఖ ప్రచారకర్తగా నియామకం అయిన తర్వాత తన చుట్టూ రగులుకున్న వివాదంపై చివరకు హారిక కీలక నిర్ణయం తీసుకున్నారు.
 దీంతో తనకు అలాంటి పదవులేమీ వద్దని, మునుపటిలా తన పనేదో తాను చేసుకుంటానంటూ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.
ఆమె తీసుకున్న నిర్ణయంతో అభిమానులు షాక్ అయ్యారు…మహిళా దినోత్సవం రోజున  తెలంగాణ టూరిజం శాఖ బ్రాండ్ అంబాసిడర్గా నియమించిన దగ్గరి నుంచి ఏం జరిగిందో మీ అందరికీ తెలుసని, ఇక కొన్ని కారణాలతో ఆ పదవి నుంచి తప్పుకుంటున్నాను అని ఆమె తెలిపారు.
తనకు మద్దతుగా నిలిచిన వారికి ధన్యవాదాలు తెలిపారు హారిక….ప్రభుత్వానికి, ఆ శాఖ మంత్రికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా నియమించారు అని వివాదం మొదలైంది..  ఇక దీనిపై అనేక వార్తలు రావడం ఓసారి నియామకం అంటారు మరోసారి కాదు అంటారు. దీంతో హారిక కూడా మనస్తాపం చెంది ఈ పదవి నుంచి వైదొలిగింది అని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...