బ్రేకింగ్ — గంగవ్వ ఇంటి పనులకి బ్రేకులు కారణం ఇదే

-

మై విలేజ్ షో అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలుగు ప్రజలకు దగ్గర అయింది గంగవ్వ, అయితే గంగవ్వ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లడంతో ఆమె హౌస్ లో ఉండాలి అని అందరూ కోరుకున్నారు, ఆమె కూడా తన సొంత ఇంటి కల కోసం వెళ్లింది, అంతేకాదు చివరి వరకూ ఉంటుంది అనుకున్న సమయంలో ఆమె హౌస్ నుంచి బయటకు వచ్చేసింది అయితే గంగవ్వ హౌస్ నుంచి ఐదు వారాలు ఉండి వచ్చేసింది.

- Advertisement -

ఆమెకి ఆరోగ్యం సహకరించలేదు, తాజాగా గంగవ్వకు బిగ్ బాస్ ఇస్తాను అన్న అమౌంట్ తో ఆమె సొంత ఇళ్లు కట్టుకుంటుంది అని అందరూ భావించారు, అంతేకాదు నాగార్జున కూడా గంగవ్వకు ఇళ్లు కట్టించే బాధ్యత మాది అన్నారు, అయితే గంగవ్వ తాజాగా పలు ఇంటర్వ్యూలలో చెబుతోంది.

ఆమె రెమ్యునరేషన్ పై ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక క్లారిటీ ఇచ్చారు. ఇప్పటి వరకు బిగ్బాస్ నుంచి తనకు ఒక్క రూపాయి కూడా రాలేదని స్పష్టత ఇచ్చింది. వాళ్ళు కొంత అమౌంట్ ఇస్తామని చెప్పారని, ఇంకా ఇవ్వలేదని తెలిపింది, అందుకే ఆమె ఇంటికి బ్రేకులు పడ్డాయట, ఆనగదు వచ్చిన తర్వాత ఇళ్లు నిర్మిస్తారట. ఇప్పటి వరకూ ఏమీ ఇంటి పనులు మొదలవ్వలేదు, నగదు వచ్చాక స్టార్ట్ చేస్తాము అని చెప్పింది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...