బ్రేకింగ్ — పెళ్లిపై కీర్తీ సురేష్ కీలక నిర్ణయం

-

కీర్తిసురేష్ తెలుగులో నేను శైలజ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.. సావిత్రి సౌందర్య తర్వాత అంత మంచి ఫేమ్ పొందింది, సహజ నటిగా ఆమెకి తెలుగులో అందరూ మంచి మార్కులు వేశారు.. అభిమానులు ఆమెని అలాగే చూస్తున్నారు. ఇక మహానటి సినిమాతో ఆమె దేశంలోనే ఎంతో మంచి పేరు సంపాదించింది.

- Advertisement -

తాజాగా నితిన్ సరసన రంగ్ దే.. ప్రిన్స్ మహేష్ బాబుకు జోడీగా సర్కారు వారి పాట…గుడ్ లక్ సఖి చిత్రాలలో నటిస్తోంది. ఇక ఆమె వయసు 28 ఏళ్లు సినిమా అవకాశాలు చాలా వస్తున్నాయి, అయితే ఇప్పుడు ఆమెకి వివాహం చేయాలి అని పేరెంట్స్ ఆలోచన చేస్తున్నారట.. అంతేకాదు పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేస్తున్నారట.

అయితే కీర్తి మాత్రం ఇప్పట్లో తనకు పెళ్లి వద్దని తల్లిదండ్రులతో చెప్పేసిందట. సినిమా ఛాన్స్ లు వస్తున్నాయి, ఈ సమయంలో కెరీర్పైనే దృష్టి పెట్టాలని ఫిక్స్ అయింది. దీంతో ప్రస్తుతానికి ఆమె పేరెంట్స్ పెళ్లి ప్రణాళికలను వాయిదా వేస్తున్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Glowing Skin | ముత్యంలాంటి చర్మ సౌందర్యం కావాలి.. ఇవి ట్రై చేయండి..

Glowing Skin | అందంగా కనిపించాలని ఎవరు అనుకోరు. ప్రతి ఒక్కరూ...

Nara Lokesh | డీఎస్సీ వాయిదాకు కారణం చెప్పిన లోకేష్

ఏపీలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలపై మంత్రి నారా లోకేష్(Nara Lokesh) కీలక...