బ్రేకింగ్ మెగా బ్రదర్ కు కరోనా పాజిటివ్…

బ్రేకింగ్ మెగా బ్రదర్ కు కరోనా పాజిటివ్...

0
85

కరోనా వైరస్ ఎవ్వరని వదలకుంది ముఖ్యంగా రాజకీయ సిని ప్రముఖులు వైరస్ బారీన పడుతున్నారు… ఇప్పటికే పలువురు ప్రజా ప్రతినిధులు, నటీ నటులు కరోనా బారీన పడిన సంగతి తెలిసిందే… తాజాగా తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన నటుడు జనసేన పార్టీ నేత నాగబాబుకరోనా బారీన పడ్డారు…

ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా ఇన్ స్టాగ్రామ్ ద్వారా తెలిపాడు.. ఇటీవలే తనకు కరోనా పరీక్షలు చేయగా పాజిటివ్ వచ్చిందని చెప్పాడు… వ్యాధి వచ్చిందని బాధపడకుండా దాని నుంచి కోలుకుని వేరోకరికి సాయం చేయాలని అన్నాడు..

కొలుకున్న తర్వాత తాను ప్లాస్మా దానం చేస్తానని అన్నాడు… దీనిపై స్పందించిన కళ్యాణ్ దేవ్ మీరు త్వరగా కోలుకోవాలి మావయ్యా అని అన్నాడు… అలాగే అభిమానులు త్వరగా కోలుకోవాలని కామెంట్లు చేస్తున్నారు…