బ్రేకింగ్ — అమితాబ్ బచ్చన్ సినిమాలో రష్మిక రోల్ ఏమిటంటే

-

అందాలభామ.. టాలీవుడ్ లో వరుస ఆఫర్లతో దూసుకుపోతున్న రష్మిక మందన్నకు మరో మంచి ఆఫర్ వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. టాలీవుడ్ లో ఆమె ఇప్పుడు చాలా బిజీ హీరోయిన్, వరుస సినిమాతో బిజీగా ఉంది.. అలాగే కన్నడ సినిమాలు చేస్తోంది. ఈ ప్రెట్టీ డాల్ రష్మిక మందన్న బాలీవుడ్ పై ఫోకస్ చేసింది.

- Advertisement -

తాజాగా సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా రూపొందుతున్న మిషన్ మజ్ను సినిమాలో కథానాయికగా నటిస్తోంది. ఈ సమయంలో మరో క్రేజీ ఆఫర్ ఈమెకు వచ్చింది అని అంటున్నారు.. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ సినిమాలో కథానాయికగా నటించే అవకాశాన్ని సొంతం చేసుకుంది.

అమితాబ్ ప్రధాన పాత్రధారిగా వికాస్ భల్ దర్శకత్వంలో ఓ సినిమా రానుంది, ఈ సినిమాలో రష్మిక నటించనుంది, అయితే ఆమె అమితాబ్ కు కూతురుగా నటిస్తుంది అని వార్తలు వినిపిస్తున్నాయి… తండ్రీ కూతుళ్ల మధ్య నడిచే అనుబంధాలు, భావోద్వేగాల కథతో రూపొందే ఈ చిత్రంలో ఆమె కూతురుగా బాగుంటుంది అని భావిస్తున్నారు చిత్ర యూనిట్… ఈ సినిమాని వచ్చే ఏడాది మార్చిలో నిర్మించనున్నారు…డెడ్లి అనే టైటిల్ పరిశీలనలో ఉంది, ఇక సినిమాని రిలయన్స్ ఎంటర్ టైన్మెంట్ సంస్థ నిర్మించనుంది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TTD | తిరుమల అన్నప్రసాదాలపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత...

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...