బ్రేకింగ్ – సంచలన విషయాలు లీక్ చేసిన ఇలియానా

బ్రేకింగ్ - సంచలన విషయాలు లీక్ చేసిన ఇలియానా

0
105

టాలీవుడ్లో ఎన్నో సినిమాలు చేసింది బ్యూటీ ఇలియానా.. ఇక తర్వాత బాలీవుడ్ కు వెళ్లింది. అక్కడ కూడా పలు సినిమాలు చేసింది. ఇక ఇలియానా కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలోనే

ఈ గోవా చిన్నది ఆస్ట్రేలియాకు చెందిన ఆండ్రూ అనే ఫొటోగ్రాఫర్తో డేటింగ్ చేసింది. తర్వాత కొద్ది రోజులకి బ్రేకప్ అయింది.

 

ఇక ఇలియానా అభిమానులతో నిత్యం టచ్ లో ఉంటుంది…తన విషయాలు అన్నీ చెబుతూ ఉంటుంది. ఇక సోషల్ మీడియాలో అనేక విషయాలు చెబుతుంది… తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన గురించి బయట జరిగిన ప్రచారం గురించి తెలియచేసింది.

 

నేను నా బాయ్ఫ్రెండ్ కారణంగా గర్భవతిని అయ్యానని వార్తలు వచ్చాయి… నాకు అబార్షన్ కూడా అయినట్లు ప్రచారం జరిగింది… అంతేకాదు నేనే ఆత్మహత్య చేసుకునేందుకు పాల్పడ్డానని నా పని మనిషి వల్ల బతికాను అని ప్రచారం జరిగింది.. ఇదంతా అబద్దం, అసలు నేను గర్భవతిని కాలేదు. అబార్షన్ జరగలేదు… నేను చనిపోవాలి అని అనుకోలేదు.. పనిమినిషి కాపాడలేదు అసలు మా ఇంట్లో పనిమనిషి లేదు… సో ఇవన్నీ ఎలా ప్రచారం చేస్తారో తెలియడం లేదు… ఇవన్నీ ఉట్టి పుకార్లు అని కొట్టిపారేసింది ఆమె.