బ్రేకింగ్… శ్రీ రెడ్డిని పెట్రోల్ పోసి తగలబెట్టి….

బ్రేకింగ్... శ్రీ రెడ్డిని పెట్రోల్ పోసి తగలబెట్టి....

0
118

తెలుగు ఇండస్ట్రీకి చెందిన నటి శ్రీ రెడ్డి సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన సంగతి తెలిసిందే.. ఇండస్ట్రీలో మహిళలకు సినిమా అవకాశాలు ఇస్తామని చెప్పి కాస్టింగ్ కౌచ్ పేరుతో లైంగిక వేధింపులు జ‌రుగుతున్నాయ‌ని ఆరోపించింది..

కొందరి పేర్లను కూడా శ్రీరెడ్డి బయటపెట్టింది… ప్రస్తుతం తమిళంలో పలు చిత్రాల్లో నటిస్తోన్న శ్రీరెడ్డి తనకు ప్రాణ హానీ ఉందని చైన్నైలోని కమీషనర్ కార్యాలయంలో ఫార్యాదు చేసింది…. తాను తమిళంలో రెండు సినిమాల్లో నటిస్తున్నానని ఇల్లు కారు కొన్నానని దీనిపై నటి కరాటే కల్యాణి నృత్య దర్శకుడు రాకేశ్ తన గురించి అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించింది…

తనను పెట్రోల్ పోసి తగలపెడతామని బెదిరిస్తున్నారంటూ కంప్లైంట్ చేసింది శ్రీరెడ్డి… కాగా ఇటీవలే కల్యాణి రాకేశ్ లు తెలంగాణ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే