లెంజడరీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంగారికి మన దేశంలో రెండో అత్యున్నత పౌర పురస్కారం వచ్చింది.. మరి మన చిత్ర సీమ నుంచి ఇలా పద్మ అవార్డులు అందుకున్న వారు ఎవరు అనేది చూద్దాం. అక్కినేని నాగేశ్వరరావు గారికి కూడా ఈ అవార్డు గౌరవం లభించింది.
2018లో ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు ఇళయరాజా పద్మ విభూషణ్ అందుకున్నారు
2017లో గాయకుడు కేజే యేసుదాసు పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్నారు
2016లో పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్నారు సూపర్ స్టార్ రజినీకాంత్
2015లో పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్నారు బిగ్బీ అమితాబ్ బచ్చన్
2015లో దిలీప్ కుమార్ ఈ పురస్కారం అందుకున్నారు
2011లో దివంగత నటుడు అక్కినేని నాగేశ్వరరావు అందుకున్నారు
2008లో గాయనీ ఆశా భోంస్లే అందుకున్నారు ఈ పురస్కారం
1999లో లతా మంగేష్కర్కు పద్మ విభూషణ్ పురస్కారం ప్రధానం చేసారు.
తాజాగా ఈ అవార్డు బాలుగారికి రావడంతో ఆయన అభిమానులు చాలా ఆనందంలో ఉన్నారు.