బ్రేకింగ్: టాలీవుడ్ లో విషాదం.. ప్రముఖ దిగ్గజ దర్శకుడు ఇకలేరు

0
67

టాలీవుడ్ లో మరో విషాదం చోటుచేసుకుంది. వరుస విషాదాలతో చిత్రపరిశ్రమలో కంటతడి కూడా ఆరనివ్వడం లేదు. తాజాగా ప్రముఖ సినీ దర్శకుడు తాతినేని రామారావు మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుండటంతో చెన్నైలోని శ్రీరామచంద్ర మెడికల్ ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత వైద్యులు సమక్షంలో చికిత్స చేస్తుండగానే మృతి చెందడం బాధాకరం. ఈయన ఇటు తెలుగు, అటు హిందీ భాషలో అనర్గళంగా మాట్లాడగల యోధుడు. హిందీ, తెలుగు భాషల్లో దాదాపు 80కి పైగా సినిమాలకు దర్శకత్వం వహించారు. దాంతో ఈయన మృతి పట్ల సినీ ప్రముఖులు అందరు ద్రిగ్బంతి వ్యక్తం చేస్తున్నారు.