బుల్లితెరపై నటిస్తున్న ఈ అమ్మాయిలు ఏ రాష్ట్రాల వారో తెలుసా

బుల్లితెరపై నటిస్తున్న ఈ అమ్మాయిలు ఏ రాష్ట్రాల వారో తెలుసా

0
102

ఏ చిత్ర సీమలో చూసుకున్నా అక్కడ అమ్మాయిల కంటే వేరే చిత్ర సీమ నుంచి వచ్చిన వారు అక్కడ అవకాశాలు సాధిస్తారు, ఇక తెలుగు చిత్ర సీమలో కూడా అంతే ముంబై బ్యూటీలు బెంగళూరు అమ్మాయిలు గోవా బ్యూటీలు ఇలా ఇక్కడ కేరళ తారలు తళుక్కుమంటూ అవకాశాలు పొందుతున్నారు.. నిజమే వారి టాలెంట్ కు వస్తున్న అవకాశాలు అవి, అయితే చిత్ర సీమలోనే కాదు ఇటు బుల్లితెరలో కూడా ఇలా పరభాషా నటులే లీడ్ రోల్స్ లో చేస్తున్నారు.

 

ఇక సినిమాలతో పాటు బుల్లితెరలో కూడా పలు షోలు సీరియల్స్ టాప్ ట్రెండింగ్ లో ఉంటున్నాయి… మరి వాటిలో చాలా మంది కన్నడ మలయాళ చిత్ర సీమకు చెందిన వారు ఉన్నారు. మరి వారు ఎవరు అనేది చూద్దాం.

 

కార్తీకదీపం వంటలక్కగా నటిస్తున్న ప్రేమి విశ్వనాథ్ కేరళ అమ్మాయి

వదినమ్మ లో నటిస్తున్న సుజిత కూడా కేరళ అమ్మాయి

గోరింటాకు సీరియల్ శ్రీవల్లి కావ్య శ్రీ బెంగుళూరు

జానకి కలగనలేదు సీరియల్ లో హీరోయిన్ గా నటిస్తున్న ప్రియాంక జైన్ మహారాష్ట్ర అమ్మాయి

తులసి గృహలక్ష్మి మిస్ -చెన్నై